IND vs NZ 1st Test Updates: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాదేశాడు. దాంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో భారత్ జట్టు పుంజుకుని...
New Zealand All Out: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమిని తప్పించుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే. ఇప్పటికే భారత్ ముందు 356 పరుగుల స్కోరు ఉంది.
ఆస్ట్రేలియా మర్చిపోయావా?ఆ అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై.. 8 వికెట్ల తేడాతో ఓడిన భారత్ జట్టు.. రోజుల వ్యవధిలోనే వరుసగా మెల్‌బోర్న్, బ్రిస్బేన్ టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అలానే సిడ్నీ...
ముంబయికి మిగిలేది రూ.59 కోట్లేఐపీఎల్ 2025 సీజన్ వేలం కోసం ప్రతి ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లని బీసీసీఐ కేటాయించగా.. రిటెన్ష్ కోసం రూ.75 కోట్ల వరకూ ఫ్రాంఛైజీలు ఖర్చు చేయవచ్చు. దాంతో ఒకవేళ...
ICC Womens T20 World Cup 2024 Final: టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ఆస్ట్రేలియా టీమ్ సెమీ ఫైనల్లో బోల్తాకొట్టింది. ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో తిరుగులేని రికార్డులున్న ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా అలవోకగా ఓడించి...
Rohit Sharma Mistakes vs New Zealand: న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను చేసిన తప్పిదాల్ని ఒప్పుకున్నాడు. తన అనాలోచిత నిర్ణయం కారణంగానే భారత్...
గురువారం ఆట ముగిసిన తర్వాత కోహ్లీని ట్రాప్ చేయడం గురించి బౌలర్ విలియం మాట్లాడుతూ ‘‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాగానే లెగ్ గల్లీలో ప్రత్యేకంగా ఫీల్డర్‌ను ఉంచాలనేది మా ప్లాన్. అటాకింగ్ ఫీల్డింగ్...
Rishabh Pant Injury: కారు యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో దాదాపు 632 రోజులు క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన పంత్ మళ్లీ గాయపడ్డాడు. అది కూడా...
తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 46 పరుగులకే కుప్పకూలిన తర్వాత న్యూజిలాండ్ అదే పిచ్ పై రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 180 పరుగులు...
ఐదుగురు జీరోకే ఔట్భారత్ తరఫున రిషబ్ పంత్ చేసిన 20 పరుగుల టాప్ స్కోర్‌కాగా.. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు జీరోకే ఔటైపోయారు. ఆ ఐదుగురిలో విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్,...
Pro Kabaddi League 11: ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 18) నుంచి హైదరాబాద్ లోనే పీకేఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో...
బౌలింగ్ చేస్తే వికెట్న్యూజిలాండ్ బౌలర్లు ఓవర్ వేస్తే వికెట్ అనేలా వరుసగా భారత్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. పిచ్ పేసర్లకి అనుకూలించడంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలివిగా టిమ్ సౌథీ, మాట్...