చివరి స్థానంలోగ్రూప్-ఎలో పాకిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఖాతాలోనూ ఒక్క పాయింటే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ లో ఆ జట్టు పాక్ కంటే ముందుంది....
ఛాంపియన్స్ ట్రోఫీని వరుణుడు వదలట్లేదు. ముఖ్యంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ లకు రెయిన్ ఎఫెక్ట్ పడుతోంది. గురువారం (ఫిబ్రవరి 27) బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు వర్షం అడ్డుపడుతోంది. దీంతో టాస్...
పాపం పాకిస్థాన్..ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ బ్యాటర్లు మాత్రమే ఇప్పటి వరకూ ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయారు. ఇండియా తరఫున 2 (కోహ్లి, గిల్), న్యూజిలాండ్ తరఫున 3...
Jos Buttler: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ లీగ్ స్టేజ్ లోనే వెళ్లిపోయిన విషయం తెలుసు కదా. ఆస్ట్రేలియా, తర్వాత ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో వరుస ఓటములతో ఆ టీమ్ మరో మ్యాచ్ ఉండగానే...
Afg vs Eng Live: ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఓడించింది. ఈ ఓటమితో...
Afg vs England Live: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కు చుక్కలు చూపించింది ఆఫ్ఘనిస్థాన్. ఇబ్రహీం జద్రాన్ భారీ సెంచరీతో రికార్డు క్రియేట్ చేయగా.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టోర్నీలో...
Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ లకు సిగ్గుండాలని అని అన్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్. తాను...
బౌలర్ల జోరుటాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. పరుగులు చేసే స్వేచ్ఛ ఇవ్వకుండా వికెట్లు పడగొట్టారు. శిఖా పాండే, మరీన్...
ఒకటే ఖండంభారత్, పాకిస్థాన్ ది ఒకటే ఖండమని, ఆసియా జట్టే విజేతగా నిలవాలని పాక్ ఫ్యాన్స్ కోరుకున్నారు. భారత్, పాక్ వేర్వేరు కాదన్నారు. ఎప్పుడూ భారత్ కు సపోర్ట్ ఇస్తామని.. అక్కడి ప్రజలను...
పీసీబీపై విమర్శలు29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఓ వైపు సొంత జట్టు టోర్నీ నుంచి త్వరగానే నిష్క్రమించనుంది. ఇంకో వైపు...
Shoaib Akhtar on Rizwan: ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచ్ లు ఓడి టోర్నీ నుంచి ఇంటికెళ్లిపోయిన పాకిస్థాన్ టీమ్, కెప్టెన్ రిజ్వాన్ పై అక్కడి మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రిజ్వాన్...