AP TG Mlc Elections : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 29లోపు ఏపీలో ఐదుగురు, తెలంగాణకు చెందిన...
ఎస్ఎల్బీసీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సమయం ఉంది కానీ… క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా..? అని ప్రశ్నించారు....
Bhupalpally Murder Case : భూపాలపల్లిలో రాజలింగమూర్తి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగతా వారిని పోలీసులు...
CM Election Campaign: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈరోజు మూడు...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపి…...
తెలంగాణ పాలిసెట్ ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా పీవీ.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయంలోని (SKLTSHU)...
అర్హులైన అభ్యర్థులు వరంగల్ నిట్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫామ్ పూర్తి చేసి మెయిల్ కు పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా...
KTR On SLBC incident : 'ఓట్ల వేట మాత్రమేనా..? టన్నెల్ కు వెళ్లే టైమ్ ముఖ్యమంత్రికి లేదా..?' కేటీఆర్ ప్రశ్నలుతెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్...
Jagityala Crime: భూ వివాదం,క్షణికావేశం ఓ మనిషి ప్రాణాలు తీసింది. మానవ సంబంధాలను మంటగలిసే విధంగా 100 గజాల స్థలం కోసం అన్నపై ఇద్దరు చెల్లెలు దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన అన్న...
Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీపై టీటీడీ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మే నెల కోటాకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ...
మట్టి, బురద అడ్డంకులు130 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్, 24 మంది హైడ్రా సిబ్బంది ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో పాల్గొన్నారు....
అనారోగ్యమే కారణమామృతురాలు లక్ష్మీ భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించగా, తన అక్క కొడుకైన శ్రీధర్ తో పాటు సిద్దిపేటలోని సాయి నగర్ లో కొంతకాలం ఓ ఇంటిలో కిరాయికి ఉన్నారు. కొన్ని...