HomeTelangana

Telangana

Vemulawada : మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ ముస్తాబు, ఈ 25 నుంచి 27 వరకు మూడురోజుల జాతర-సీఎంకు ఆహ్వానం

ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ బస్టాండ్ లోని మేనేజర్ కార్యాలయంలో 11 డిపోల మేనేజర్లు, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేములవాడలోని బస్టాండ్ కు 443, కట్ట...

KTR Tea Stall : టీ కప్పులో తుపాన్…! సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’పై వివాదం

ఫోటో పేరు లేకుండా టీ స్టాల్ ఓపెన్...కేటీఆర్ టీ స్టాల్ రాజకీయంగా దుమారం లేపడంతో టీ స్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్ చివరకు కేటీఆర్ ఫోటో పేరు తొలగించాడు. బంద్ అయిన టీ స్టాల్...

KCR : రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది- కేసీఆర్

KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని...

BRS KCR : పోరాటానికి సిద్ధమవ్వండి – వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం – కేసీఆర్

వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలని సూచించారు. పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్… ఏప్రిల్...

Central Govt NDRF Funds : ఏపీ, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్రం వరదసాయం- ఎన్ని కోట్లంటే?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు నాగాలాండ్, త్రిపుర...

Karimnagar Land Mafia : కరీంనగర్ ల్యాండ్ మాఫియాపై పోలీసుల నజర్, ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఫిర్యాదులపై యాక్షన్ షురూ

Karimnagar Land Mafia : కరీంనగర్ లో ల్యాండ్ మాఫియా, భూ ఆక్రమణదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టారు. కట్టరాంపూర్ లో...

Shivaratri Special Buses : మహాశివరాత్రి స్పెషల్ – వేములవాడకు 778 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి వేళయింది. ఈనెల 26న జరిగే మహాశివరాత్రి సందర్బంగా వేములవాడకు భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ వేములవాడ తోపాటు శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది.

TGSRTC Discount : విజయవాడ రూట్ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్ – టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్, ఇవిగో వివరాలు

TGSRTC Discount Offer: హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.  ఈ మేరకు సంస్థ...

TG Inter Exams 2025 : మార్చి 5 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు – అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు

"అనుభవజ్ఞులైన సిబ్బందిని పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవాలి. ప్రతి పరీక్షా కేంద్రం సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలి. పరీక్షా సిబ్బంది వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితమైన పరిశీలన జరపాలి. ప్రశ్నాపత్రాల భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది...

HCU Recruitment 2025 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 40 ఉద్యోగాలు – దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు!

HCU Recruitment 2025 : హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీలో టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి.అర్హులైన వారు ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు...

Medak Murder: మెదక్‌లో దారుణం, వైద్యానికి డబ్బులు దండగని భర్తను చంపేసిన భార్య, అంత్యక్రియల్లో గుర్తించిన బంధువులు

Medak Murder: మెదక్‌లో దారుణ హత్య జరిగింది.  ప్రమాదవశాత్తూ గాయపడి, మంచాన పడిన భర్తకు వైద్యం చేయించడం ఖర్చుతో కూడిన పనిగా భావించిన భార్య.. అల్లుడితో కలిసి ఉరేసి చంపేసింది. అంత్యక్రియల్లో మెడపై...

మెదక్‌లో దారుణం, వైద్యానికి డబ్బులు దండగని భర్తను చంపేసిన భార్య, అంత్యక్రియల్లో గుర్తించిన బంధువులు-today telangana news latest updates february 19 2025 ,తెలంగాణ న్యూస్

తెలంగాణ News Live: Medak Murder: మెదక్‌లో దారుణం, వైద్యానికి డబ్బులు దండగని భర్తను చంపేసిన భార్య, అంత్యక్రియల్లో గుర్తించిన బంధువులు

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img