TG DGP Jitender : సినీ హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. మోహన్ బాబుది కుటుంబ సమస్య అని ఇంట్లో పరిష్కరించుకుంటే అత్యంతరం లేదన్నారు.
CM Revanth Reddy : హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి...
-9.28 PM to 9.34 PM మధ్యలో ముషీరాబాద్ మెట్రో స్టేషన్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ వరకు కారు రూఫ్ నుంచి నిలబడి అల్లు అర్జున్ వచ్చారు. స్టీల్...
Allu Arjun House Attack : హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై అల్లు అరవింద్ విచారం వ్యక్తం చేశారు. ఇది సంయమనం పాటించాల్సిన సమయం...
డబ్బు మదంతో మాట్లాడుతున్నారుగత కొన్ని రోజులుగా పోలీసులపై అల్లు అర్జున్ నిందలు వేస్తున్నారని ఏసీబీ విష్ణుమూర్తి మండిపడ్డారు. డబ్బు మదంతో ఓ హీరో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఓ కేసులో...
రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు2024లో మొత్తం 35,944 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి 45 శాతం ఎఫ్ఐఆర్ పెరిగాయన్నారు. హత్యలు 13...
Hyderabad Police : సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం...
సినీ పరిశ్రమ మళ్లీ చెన్నైకిహీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విషాద ఘటన జరిగిన రోజే ప్రెస్‌మీట్ పెట్టి ఆ...
Tollywood Vs State Govt : దక్షిణ భారతదేశంలో సినీ పరిశ్రమకు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన వారు ఎందరో ఉన్నారు....
సంథ్య థియేటర్ ఘటనపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు....
వ్యవస్థలపై కామెంట్స్..మహిళ చనిపోయిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. రూల్స్ ప్రకారం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్, ఆ వెంటనే బెయిల్ వచ్చింది. అయితే.. జైలు నుంచి...