HomeTelangana

Telangana

BRS Harish Rao : రుణమాఫీ అమలు కోసం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం – హరీశ్ రావ్

రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీ...

KVP Letter to Revanth Reddy : నా ఫామ్‌హౌజ్‌ను నేనే కూలుస్తా.. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేవీపీ

మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ అజీజ్‌నగర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఏదైనా భూభాగం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్), బఫర్‌లో ఉంటే కూల్చివేయాలని స్పష్టం...

Nagarjuna Sagar : ఎంత దారుణం.. మహిళను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు!

Nagarjuna Sagar : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపేసిన నిందితులు.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనిపై మృతురాలి బంధువులు గట్టిగా పోరాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూ...

TG Staff Nurse Recruitment 2024 : స్టాఫ్ నర్స్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ – రాత పరీక్ష తేదీ మార్పు, వివరాలివే

TG Staff Nurse Notification Updates : తెలంగాణ సర్కార్ 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష తేదీకి సంబంధించి అధికారులు కీలక...

Siddipet Boy Death: సిద్దిపేటలో విషాదం..నీటి సంపులో పడికుమారుడు మృతి, భోరున విలపిస్తున్న తల్లితండ్రులు

Siddipet Boy Death: సంపుపై మూత పెట్టకపోవడంతో మూడేళ్ల బాలుడు అందులో పడి మృతి చెందిన ఘటన సిద్ధిపేటలో జరిగింది. కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన బైకని వేణు, రేణుక దంపతులకు...

PonnamPrabhakar: ప్రభుత్వ పథకాలన్నింటికి ప్రామాణికంగా డిజిటల్ కార్డు, కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం

PonnamPrabhakar: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ప్రామాణికంగా, బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా రూపొందించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీ చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో...

TG Panchayat Secretaries : చేతిలో చిల్లిగవ్వ లేదు.. బతుకమ్మ పండుగను ఎలా నిర్వహించాలి.. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన

తెలంగాణలో పెద్ద పండగలు సద్దుల బతుకమ్మ, దసరా. ఈ పండగలను పల్లెల్లో ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మ ఆఖరి రోజు ఆడపడుచులు అందరూ తమతమ గ్రామం సమీపంలోని చెరువు కట్టకు వెళ్లి.. బతుకమ్మను గంగమ్మ...

Janagama Gangrape: సంరక్షణ గృహంలో ఉండలేక పారిపోతే కాటేశారు.. జనగామలో బాలికలపై దారుణం

Janagama Gangrape: జనగామలో ఇద్దరు బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారు. ఆశ్రయ గృహం నుంచి పరారైన బాలికలపై కన్నేసిన యువకులు  వారిపై అకృత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేసి పోక్సో...

TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు,గేట్లకు పోస్టర్లు వెలిశాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు టీజీపీఎస్సీ...

Secunderabad Goa Train: గోవాకు డైరెక్ట్‌ రైలు వచ్చేసింది..శనివారం నుంచి ప్రారంభం.. 9నుంచి అందుబాటులోకి సేవలు

Secunderabad Goa Train:  సికింద్రాబాద్‌ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్ సర్వీసులు అక్టోబర్‌ 9 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 6న ప్రయోగాత్మకంగా గోవా ట్రైన్‌ ప్రారంభిస్తారు. వారంలో రెండు...

Karimnagar Dasara: వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశక్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి)గా దర్శనమిచ్చిన అమ్మవార్లు శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని)గా...

గులాబీ నేతల వ్యూహాత్మక మౌనం.. బీఆర్ఎస్‌కు పొలిటికల్ మైలేజ్.. కాంగ్రెస్‌కు డ్యామేజ్!-today telangana news latest updates october 4 2024 ,తెలంగాణ న్యూస్

Konda Surekha Episode : గులాబీ నేతల వ్యూహాత్మక మౌనం.. బీఆర్ఎస్‌కు పొలిటికల్ మైలేజ్.. కాంగ్రెస్‌కు డ్యామేజ్!తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్,...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img