HomeTelangana

Telangana

AP TG Weather Updates : ఐఎండీ అప్డేట్స్… రాయలసీమకు వర్ష సూచన..! తెలంగాణలో పొడి వాతావరణం

AP Telangana Weather Updates : ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి వర్షాలు...

TG MLC Elections 2025 : పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ – MLC ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు, వారికి ప్రత్యేక సెలవు

MLC Elections in Telangana 2025: ఉత్తర తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 15 జిల్లాలలో మొత్తం 773 పోలింగ్ స్టేషన్లు ఉండనున్నాయి. కంట్రోల్ రూమ్...

CM Revanth Delhi Tour : ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ – కీలక అంశాలపై చర్చ..!

కీలక అంశాలపై చర్చ…ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డిజీపీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో… రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై...

ECIL Hyderabad Recruitment 2025 : ఈసీఐఎల్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ – మంచి జీతం, కేవలం ఇంటర్య్వూనే..!

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌కు నెలకు రూ.45,000- రూ.60,000 మధ్య జీతం చెల్లిస్తారు. పని చేసిన అభవం ఉన్న వారికి మంచి జీతం అందుతుంది. ఇక సీనియర్‌ ఆర్టీసన్‌కు...

AP Mlc Elections: ఎమ్మెల్సీ ఓటును ఇలా వేయాలి…ఓటు వేసేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేయొద్దు…ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

AP Mlc Elections: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక జ‌రుగుతోంది. ఉమ్మ‌డి ఉత్త‌రాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ‌, ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ ప‌ట్ట‌భ‌ద్రుల, ఉమ్మ‌డి కృష్ణా గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ...

BRS Kavitha: వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత, సిరిసిల్ల జిల్లాలో వేధింపులు ఆపాలని డిమాండ్

ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి...

Bhatti Vikaramarka: కీసరగట్టు శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikaramarka: మహా శివరాత్రి సందర్భంగా కీసరగట్టులో జరిగిన శివరాత్రి వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్టు...

TG EAP CET Applications: ఖరారు కాని నాన్‌ లోకల్‌ కోటా, తెలంగాణ ఈఏపీ దరఖాస్తుల స్వీకరణలో జాప్యం

ఈ నెల 25న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని వివిధ శాఖలు, వర్సిటీ అధికారులతో కూడిన సెట్ కమిటీ షెడ్యూల్ నిర్ణయించింది. దీనిప్రకారం ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ జారీ అయింది. రెండు నెలలుగా...

Nirmal ACB Trap: నిర్మల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై, కానిస్టేబుల్.. కల్లు వ్యాపారి నుంచి వసూలు

Nirmal ACB Trap: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం రాత్రి ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా ఎక్సెజ్ మహిళా ఎస్సై,...

Compulsory Telugu: తెలంగాణలో అన్ని స్కూళ్లలో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Compulsory Telugu: తెలంగాణలో మాతృభాషలో బోధన  తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అన్ని రకాల పాఠశాలల్లో తెలుగులో విద్యాబోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర...

Vemulawada Rajanna: వేములవాడ రాజన్న కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్… వైభవంగా మహాశివరాత్రి జాతర..

Vemulawada Rajanna: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివన్నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి మూడు నుంచి నాలుగు...

Siricilla Collector: సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు..వరుస ఘటనలపై సీరియస్‌

మల్కపేట రిజర్వాయర్ ద్వార నీటిని ఎత్తిపోయడం వల్ల రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, దేవుని గుట్ట తండా, రాచర్ల తిమ్మాపూర్, బాకూర్ పల్లి తండా, రాజన్న పేట, కిష్టునాయక్ తండా, అల్మాస్పూర్, అక్కపల్లి,...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img